NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. లబ్ధిదారులు ఉదయం 10గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని అన్నారు. అనంతరం 11:00 గంటలకు చింతపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులతో కలిసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు దేవరకొండలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


