హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకతాయిల ఆగడాలు.. మహిళలకు ఇబ్బందులు

PLD: నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు 9,10వ లైన్‌లో వడ్డెర సంఘం హాల్ సమీపంలో కొందరు ఆకతాయిలు గంజాయి, మద్యం సేవిస్తూ అటుగా రాకపోకలు సాగించే ప్రజలు, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.