HYD: కాప్రా చెరువు అభివృద్ధిపై ప్రభుత్వం ఏరియల్ వీడియోను విడుదల చేసింది. 112.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా వేగవంతం చేస్తోంది. అభివృద్ధి కోసం రైతులు స్వచ్ఛందంగా 70 ఎకరాల భూమిని అప్పగించారు. వలస పక్షులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి నిలయంగా తీర్చిదిద్దడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, నీటి ప్రవాహ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ
కాప్రా చెరువు డ్రోన్ వీడియో విడుదల


