హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

MBNR: నవాబ్‌పేట మండల స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం ప్రారంభించారు. మండలంలోని 42 గ్రామ పంచాయతీల యువత పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.