హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

PLDలో రానున్న మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు సమగ్ర భద్రతా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి తెలిపారు. జిల్లాలోని 525 గ్రామ పంచాయతీల పరిధిలో 5,476 పోలింగ్ ప్రాంతాలను గుర్తించి, సున్నితమైన ప్రాంతాల వారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.