హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రైతుల నుంచి 70 దరఖాస్తులు

ప్రకాశం: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం కొమరోలు మండలం పామూరుపల్లి గ్రామంలో ఉద్యాన శాఖ అధికారులు రైతుల నుంచి 70 దరఖాస్తులను స్వీకరించారు. హైబ్రిడ్ కూరగాయలు, బొప్పాయి, అరటి సాగు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి డీ. శ్వేత పాల్గొని, ఉద్యాన పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.