హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధూల్‌పేటలో వరుసగా గంజాయి పట్టివేత

HYD: వరుస దాడులు జరుగుతున్నా ధూల్‌పేటలో గంజాయి దందా కొనసాగుతోంది. జనవరి నుంచి అక్టోబర్ 11 వరకు కనీసం 9 కేసుల్లో 16.5 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఫిబ్రవరి 24న ఎస్టీఎఫ్ 6.5 కిలోలు సీజ్ చేసి ఐదుగురిని అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 18న మంగళ్‌హాట్ వద్ద ఎక్సైజ్ అధికారులు 1.16 కిలోల గంజాయితో పాటు రూ.1.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.