హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలయ్ బలయ్‌ కు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం

MDK: రామాయంపేటలో ఈ నెల 16న మెహర్ సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ‘అలయ్ బలయ్ ఆత్మీయ సన్మాన’ కార్యక్రమానికి హాజరుకావాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావులకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉద్యమకారులను సన్మానించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోరం అధ్యక్షుడు గుండా దాస్ (ఎల్లం), నాయకులు పిలుపునిచ్చారు.