హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలుగునూరు హెచ్ఎంకు గరువందనం అవార్డ్

SRPT: నూతనకల్ మండలం అలుగునూరు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఉప్పు నాగయ్య గురువందనం 2026 పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో జీ తెలుగు నిర్వహించిన ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అవార్డు, జ్ఞాపిక అందజేశారు. నాగయ్యకు గురువందనం అవార్డు రావడంపై పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.