హైదరాబాద్: 28°C
తెలంగాణ

15, 16 తేదీల్లో ఓటరు నమోదు శిబిరాలు

WNP: ఈ నెల 15,16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నవంబర్ 6లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 8,739 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు.