MBNR: జడ్చర్ల 26వ వార్డులో నూతన బోరు మోటార్ను మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాతృమూర్తి శశికళమ్మ ప్రారంభించారు. నీటి సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
26వ వార్డులో నూతన బోరు మోటార్ ప్రారంభం


