హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవగాహన పరీక్షలో ప్రతిభ

పార్వతీపురం టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం నిర్వహించిన 'మీ పోలీస్-మీకు తెలుసా' అవగాహన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. సైబర్ నేరాలు, చట్టాలు, మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కోసం ఈ పోటీలు జరిగాయి.