NLG: చండూరు పీహెచ్సీని డీఎంహెచ్వో డాక్టర్ రాహుల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.మందుల నిల్వలు, రికార్డులు, కొత్త భవన పనులను పరిశీలించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాలికలకు హెచ్పీవీ టీకాపై అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారి డాక్టర్ సంధ్య, సూపర్వైజర్ వెంకటేశం పాల్గొన్నారు.
తెలంగాణ
చండూరు పీహెచ్సీని తనిఖీ చేసిన DHMO


