BHNG: వృత్తి నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల హాజరు, పరీక్షల విధానాన్ని పరిశీలించారు. కోర్సులు, బోధన, ప్రాక్టికల్ శిక్షణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దాలన్నారు.
తెలంగాణ
నైపుణ్య శిక్షణతో ఉపాధిఅవకాశాలు: కలెక్టర్


