KRNL: కర్నూలు కార్పొరేషన్లోని 68 వార్డుల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పార్టీ జిల్లా ఇన్ఛార్జి జే లక్ష్మీ నరసింహ యాదవ్ తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పారు. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మేయర్ స్థానమే లక్ష్యం: కాంగ్రెస్


