హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్ర మహాసభలను జయప్రదం'

నాగర్‌కర్నూల్‌లో బుధవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర 3వ మహాసభల కరపత్రాలను జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు విడుదల చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇబ్రహీంపట్నంలో జరిగే మహాసభలను యువత జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.