NRML: ఖానాపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను రూ.11.90 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అప్గ్రేడ్ చేసేందుకు పరిపాలన అనుమతులు వచ్చాయి. దీంతో బుధవారం తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్, కౌన్సిలర్ రాజుర సత్యం పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం


