హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగుల సమ్మెకు బీజేపీ మద్దతు

NLG: నల్గొండలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఆందోళనకు కార్మిక, రాజకీయ సంఘాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. సమ్మె శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సమ్మెలో సుమారు 180 మంది NHM ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.