హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బుర్రకథతో గంజాయి, డ్రగ్స్‌పై అవగాహన

SRPT: మద్దిరాల మండలం గోరంట్లలో గంజాయి, డ్రగ్స్, రోడ్డు భద్రతలపై బుర్రకథ కళా ప్రదర్శన ద్వారా సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ బుధవారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, సమాజంలో వాటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.