MDK: నర్సాపూర్లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్లో ఆహారం తిని సాయిరామ్ (19) మృతి చెందగా, మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విచారణ చేపట్టిన TGSF అధికారులు HYD - VJA హైవేపై ఉన్న హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు.7 హోటళ్ల లైసెన్సులను రద్దు చేయగా, మరో 15 సంస్థలకు ఇంప్రూవ్మెంట్, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ
వన్ ప్యాలెస్ హోటల్లో ఫుడ్ పాయిజన్!


