హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: మార్టూరు మండలం ఇసుక దర్శిలోని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో 6 మండలాలకు సంబంధించిన CMRF చెక్కుల పంపిణీ జరిగింది. బాధితులకు రూ.57 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆపద సమయంలో CMRF ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.