హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు శ్రీకారం

SKLM: లావేరు మండలంలో వివిధ రహదారుల నిర్మాణ పనులతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. అనంతరం తాళ్ల వలస నుంచి బొడ్డ పాడు వరకు రూ.90 లక్షలు, ఇజ్జాడపాలెం రహదారికి రూ.90 లక్షలు, బేరి పేట నుంచి పెద్ద కొత్తపల్లి వరకు రూ.1.70 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.