KMR: కామారెడ్డి జిల్లాలో OCT 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
తెలంగాణ
'కామారెడ్డిలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు'


