ఆదిలాబాద్ రిమ్స్ ఎస్ఎన్సీయూలో సెప్టెంబర్ 21న జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు పసికందుల మృతిపై ఆరుగురు సభ్యుల కమిటీ 50 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలిసింది. ఏసీ వైర్లను ఎలుకలు కొరకడమే కారణమని తేల్చినట్లు సమాచారం. ఇది సిబ్బంది నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడమేనని బాధితులు ఆరోపిస్తూ నివేదిక బహిర్గతం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రిమ్స్ అగ్ని ప్రమాదనికి ఎలుకలే కారణామా ?


