HYD: మాదాపూర్లోని ‘ది జాయింట్ అల్ మండి’ రెస్టారెంట్లో మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను వచ్చినట్లు బాధితులు ఆరోపించారు. ఆహారం తింటుండగా ఇది గుర్తించి వాంతులు చేసుకున్నామని తెలిపారు. ఈ విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా సమాధానమిస్తూ, బెదిరింపులకు దిగారని వాపోయారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆరోపించారు.
తెలంగాణ
మండి తింటే పన్ను ఫ్రీ గురూ!


