హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్య కు చెక్

MDK: మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో విద్యుత్ లో ఓల్టేజి సమస్య తో తరచూ విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుండడం తో సర్పంచ్ మన్నె కళ్యాణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం నూతన మినీ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారంకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.