జగిత్యాల కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. జేఏసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా దీక్ష చేపట్టారు. పనిభారానికి తగిన వేతనం లేదని, ఇంటికి వెళ్లాక కూడా ఆన్లైన్ పనులు చేయాల్సి వస్తోందని వాపోయారు. బోనస్, పీఆర్సీ బకాయిలు, జీవో 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కలెక్టరేట్ వద్ద NHMల ధర్నా!


