JGL: ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో దుర్గామాతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికులను మోసం చేశారని విమర్శించారు. మెడికల్ బోర్డు పేరుతో లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. ఓపెన్కాస్ట్ గనుల విషయంలో మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. కేటీఆర్ సభ కేవలం డ్రామా కోసమేనని విమర్శించారు.
తెలంగాణ
కేటీఆర్ సభ డ్రామా: మంత్రి అడ్లూరి


