హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవంబర్ 6లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి'

KMM: జిల్లాలో నవంబర్ 6లోగా 2 లక్షల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-6 దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు 1,58,144 మంది ఓటర్లకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు బుధవారం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు.