SRCL: ఖరీఫ్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గ్రేడ్-A ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర ఉంటుందన్నారు. సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తేమ 17 శాతం లోపు ఉండాలన్నారు.
తెలంగాణ
గ్రేడ్-A ధాన్యానికి రూ.2,461: కలెక్టర్


