హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్ట్

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, శిక్షణా సంస్థ VMR లాజిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ తెలిపారు.ఈ నెల 16న ఇందూర్ ఇంజినీరింగ్ కాలేజ్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుంది.