హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దు: ఎస్పీ

NRPT: నారాయణపేట జిల్లా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జి. వినీత్ సూచించారు. జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్–2026 సందర్భంగా సైబర్ భద్రతా అవగాహన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.