MDCL: జిల్లాలోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా రూ.35 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. తడి నేలల సంరక్షణ, వలస పక్షులకు ఆవాసం కల్పించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని హైడ్రా బృందం తెలిపింది.
తెలంగాణ
కాప్రా చెరువు పనులు 60 శాతం పూర్తి


