హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి

BHNG: ఉప సర్పంచుల జాయింట్ చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిధుల కొరతతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు.వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.