SRD: సంగారెడ్డి జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాలో పేర్లు నమోదు కానీ వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏ శిబిరాల్లో బిఎల్వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
15, 16 తేదీల్లో వాటర్ ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్


