WGL: బ్రిటిష్ కాలం తర్వాత బీసీ కులగణన జరగలేదని, 12 ఏళ్లుగా కేంద్రం మాట తప్పుతోందని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. శివనగర్ రాజశ్రీ గార్డెన్ లో జరగనున్న 2వ మహాసభల గురించి నల్లబెల్లిలో మాట్లాడారు. అగ్రవర్ణాలకు 10% EWS ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బీసీ ఎక్కువ సాధన సమితి సభను విజయవంతం చేయండి'


