హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కేసు.. ఆస్తులు జప్తు

TPT: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. భోలేబాబా, శ్రీవైష్ణవి డెయిరీ సంస్థలతో పాటు ప్రమోటర్లు విపిన్ జైన్, కైలాష్ చంద్ర మంగ్లా కుటుంబ సభ్యులకు చెందిన రూ.130 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. TTDకు రూ. 234 కోట్ల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలడంతో, PMLA చట్టం కింద ఈ చర్యలు చేపట్టారు.