VKB: మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను బీజేపీ నాయకులు ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి నిధులతో ఈ పనులు చేపట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లావణ్య, సురేందర్బాబు, వేణుగోపాల్తో పాటు బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వికారాబాద్ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు


