హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ ఆడిన మాజీ MLA

ASF: దహెగం మండలం హత్తినిలో BJP మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నార వనజ అధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సిర్పూర్ మాజీ MLA పాల్వాయి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. పూల పండుగ ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెబుతుందన్నారు.