MDCL: గత ప్రభుత్వం నగరానికి దూరంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేని వాటిని గుర్తించి, అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. పోచారంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నగరానికి దూరంగా ఇళ్లను నిర్మించడంతో లబ్ధిదారులు జీవనోపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు.
తెలంగాణ
'నగరానికి దూరంగా ఇళ్లతో జీవనోపాధికి దూరం'


