హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర అధ్యక్షురాలు

HNK: గాంధీభవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళ నేతలు పాల్గొని బతుకమ్మ ఆడి సందడి చేశారు. పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనది అని, బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.