JGL: భీమారం మండలంలోని ఒడ్యాడ్లో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటికో బోనంతో తరలివచ్చి మహిళలు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు, భవాని దీక్ష పరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.
తెలంగాణ
అమ్మవారికి బోనాల సమర్పణ


