హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ సర్వేపై రైతు అవగాహన సదస్సు

NRPT: మాగనూర్ మండలంలో భూ సర్వేపై మందిపల్లి రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీపూర్, గజరం దొడ్డి, పరమాన్ దొడ్డి, మందిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. తహసీల్దార్ రెహమాన్ మాట్లాడుతూ 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సర్వేతో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని, డ్రోన్, రోవర్ టెక్నాలజీతో డిజిటల్ మ్యాప్ రూపొందిస్తారని చెప్పారు.