KNR: పూలను పూజించే పండుగ బతుకమ్మ అని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.
తెలంగాణ
‘పూలను పూజించే పండుగ బతుకమ్మ’


