NGKL: అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మన్ననూరులో రూ.53.78 కోట్లతో 220/30 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.75 కోట్లు ఖర్చు చేశారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లు జమ చేశాం'


