హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పోడు సాగుదారులపై దాడులు ఆపాలి’

MNCL: జిల్లాలో పోడు సాగుదారులపై అటవీ శాఖ దాడులు ఆపి, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాలలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో  ఆమె మాట్లాడారు. మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, రూ.800 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు.