హైదరాబాద్: 28°C
తెలంగాణ

నందిగామలో యువకుడి దారుణ హత్య

RR: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంతిరెడ్డిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పృథ్వీ కాలనీ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.