హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దు: సిఐ వెంకట్ రెడ్డి

SRD: కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు కట్ అయ్యాయని, ఆ లావాదేవీ మీది కాకపోతే ‘యస్' లేదా 'నో' అని సమాధానం ఇవ్వాలని గుర్తుతెలియని అన్నారు