హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ బాల్‌తో డీజీపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్

HYD: అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ తెలంగాణ DGP సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రికెట్‌పై డీజీపీకి ఉన్న ఆసక్తిని తెలుసుకున్న ఆమె, అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన క్రికెట్ బంతిని బహూకరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమెరికా పౌరులు, సంస్థల భద్రతపై చర్చించారు.