హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

KRNL: క్రిష్ణగిరి మండలానికి నూతన ఎస్సైగా జి. హనుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత గొడవలు, వర్గ విభేదాలు, ఘర్షణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.